మాదిగలకు 11శాతం, రెండు మంత్రి పదవులు ఇవ్వాలి
ఇందల్వాయి,బతుకమ్మ : అంబేద్కర్ చౌరస్తా వద్ద శనివారం మండలంలోని వివిధ గ్రామాల నుండి మాదిగ సంఘాల నాయకులు భారీ సంఖ్యలో హాజరయ్యారు.ఇందల్వాయి మండల ఇంచార్జ్ గంధమాల నాగభూషణ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. మాదిగ దండోరా డప్పులతో గర్జించారు. ప్రభుత్వాలు ఎన్ని మారిన మాదిగల పట్ల చిన్నచూపు చూస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.రాష్ట్రంలో మాదిగలు 33 లక్షలు ఉన్న ఒక మంత్రి పదవి కూడా ఇవ్వడం లేదని ఆగ్రహం చేశారు.12న అసెంబ్లీలో జరగబోయే సమావేశాలలో మాదిగలకు రెండు మంత్రి పదవులు ఇవ్వాలని అన్నారు.పదకొండు...