ఫిబ్రవరి 3న మాదిగల మండే గుండెచప్పుడు

కామారెడ్డి జిల్లా పర్యవేక్షకులు మంథని సామ్యెల్ మాదిగ కామారెడ్డి, బతుకమ్మ : ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అమలు మరింత జాప్యం జరగకుండా, వర్గీకరణ అడ్డుకుంటామంటున్న స్వార్దపరుల గుండెలు అదిరిపడేలా మాదిగ డప్పులతో ఫిబ్రవరి 3 న హైదరాబాద్ దద్దరిల్లాలని కామారెడ్డి జిల్లా పర్యవేక్షకులు మంథని సామ్యెల్ మాదిగ  పిలుపునిచ్చారు.  బాబాసాహెబ్ అంబేద్కర్ కన్నకళలను నిజం చేయడానికి , దళితుల్లో సామాజిక న్యాయం కోసం మందకృష్ణ మాదిగ నాయకత్వంలో జరుగుతున్న ముప్పై ఏండ్ల ఆరాటం, పోరాటం, శ్రమ,త్యాగం, ద్వారా సాధించిన ఫలితమే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అని...