మాదిగ జేఏసీ జిల్లా కమిటీ ఎన్నిక
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : మాదిగ జేఏసీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు బరికుంట శ్రీనివాస్ మాదిగ ఆధ్వర్యంలో ఆదివారం నగరంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌజ్ లో జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డా.పిడమరి రవి నాయకత్వాన్నిబలోపేతం చేయడానికి ఈ జిల్లా కమిటీ కృషి చేస్తుందని తెలిపారు. గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయి కమిటీలు ఏర్పాటు చేసుకుని జిల్లాలో మాదిగలను ఏకం చూస్తూ జాతి అభివృద్ధి హక్కుల కోసం కృషి చేస్తామన్నారు. మాదిగ...