మాంగ్ లకు మాదిగ కుల ధ్రువీకరణ పత్రాలు

  . . . ఎస్సీ వర్గికరణ తరువాత జిల్లాలో కొత్తగా సర్టిఫికేట్ల జారీ   . . . కుల సంఘం ముసుగులో వసూళ్లకు తెగబడిన నేతలు   . . . జిల్లా అదనపు కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన టి ఎమ్మార్పిఎస్   నిజామాబాద్, బతుకమ్మ:   ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉన్న మాంగ్ (ఎస్సీ గ్రూప్ :1వ.సంఖ్య .7) కులస్తులు అక్రమంగా మాదిగ (ఎస్సీ గ్రూప్ బి 2వ. సంఖ్య11) కుల పత్రాలు పొంది మాదిగలకు రావలసిన అవకాశాలను...