ramakrishna
Sr Reporter | Telangana
batukammanews.com
నిజామాబాద్ నూతన డిప్యూటీ రీజినల్ మేనేజర్ గా మధుసూదన్ బాధ్యతల స్వీకరణ
నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ నూతన డిప్యూటీ రీజినల్ మేనేజర్ గా మధుసూదన్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో పనిచేసిన సరస్వతి రంగారెడ్డి రీజియన్ కు బదిలీపై వెళ్లారు.
Share to WhatsApp 🔗
Download Image ⬇️
⬅️ Back to Read Article