మాక్లూర్ కేజీబీవీ ఎస్.వో ను తక్షణమే తొలగించాలి

ప్రగతిశీల కేజీబీవీ నాన్ టీచింగ్, వర్కర్స్ యూనియన్ నిజామాబాద్ సిటీ బతుకమ్మ : అత్యంత వివాదాస్పద, అసమర్ధ, అవినీతి మాక్లూర్ కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ ను విధుల నుండి తొలగించాలని డిమాండ్ చేస్తూ ప్రగతిశీల కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్స్ యూనియన్ (ఐ ఎఫ్ టీ యూ) ఆధ్వర్యంలో కలెక్టర్ కి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఐ.ఎఫ్.టీ.యూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం సుధాకర్ మాట్లాడుతూ మాక్లూర్ కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ (ఎస్.వో) అనురాధ సిబ్బందిపై వేధింపులకు పాల్పడుతున్నారన్నారు. టీచర్లకు అక్రమ సంబంధాలు అంటగడుతున్నారన్నారు....