మాక్లూర్ కు ఇంచార్జియే దిక్కు…!
పరిషత్ కు ఏళ్లుగా లేని రెగ్యులర్ అధికారి నేటితో శిక్షణ ఐఏఎస్ బాద్యతలు పూర్తి నిజామాబాద్, బతుకమ్మ: మాక్లూర్ మండల్ పరిషత్ కు మళ్ళీ ఇంచార్జ్ అధికారే రాబోతున్నారు. ఏళ్ళుగా శాశ్వత అధికారి మాటను మండల ప్రజలు మరచిపోయారు. ప్రస్తుతం ఉన్న ఐఏఎస్ శిక్షణాదికారి విధులు నేటి(18 వతేది)తో ముగియనున్నాయి. అధికార స్థానం ఖాళీ ఉంచకూడదని భావించిన జిల్లా పరిషత్ అధికారులు మండల పరిషత్ లోని ఇద్దరి పేర్లను సూచిస్తూ తుది నిర్ణయం కోసం కలెక్టర్ చెంతకు ఫైల్ పంపినట్లు తెలిసింది. ఇంచార్జియే దిక్కు...