అంతర్జాతీయ సామాజిక న్యాయ, మానవ హక్కుల కమిటీ రాష్ట్ర చైర్మన్ గా మాచారెడ్డి మాజీ ఎంపీపీ
- అధికారిక ఉత్తర్వులు జారీ చేసిన జాతీయ చైర్మన్ డా. కొప్పుల విజయ్ కుమార్ బతుకమ్మ, మాచారెడ్డి: అంతర్జాతీయ సామాజిక న్యాయ, మానవ హక్కుల కమిటీ రాష్ట్ర చైర్మన్ గా కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మాజీ ఎంపీపీ డా. లోయపల్లి నర్సింగరావు ను నియమించారు. హైదారాబాద్ నగర పరిధిలోని కొంపల్లి కాస్ హోటల్లో సోమవారం సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాతీయ చైర్మన్ డాక్టర్ కొప్పుల విజయ్ కుమార్...