తెలంగాణ వ్యాప్తంగా ప్రారంభమైన మద్యం షాపుల లక్కీ డ్రా

వెబ్ న్యూస్, బతుకమ్మ :  తెలంగాణ వ్యాప్తంగా మద్యం షాపుల లక్కీ డ్రా సోమవారం ప్రారంభమైంది.  34 కేంద్రాల్లో వైన్స్ షాపులకు కలెక్టర్లు లాటరీ తీస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు బందోబస్తు మధ్య లక్కీ డ్రా చేపడుతున్నారు.