లబ్ డబ్ లబ్ డబ్

  . . . నేడే మున్సిపల్ ఫలితాలు   . . . రిజల్ట్ పై అభ్యర్థుల్లో ఉత్కంఠ   . . . రాజకీయ పార్టీల్లో గుబులు   నిజామాబాద్, బతుకమ్మ :   మున్సిపల్ ఎన్నికల ఫలితాలకు సమయం ఆసన్నమైంది. శుక్రవారం బల్ధియా ఎన్నికల రిజల్ట్ ను అధికారులు ప్రకటించనున్నారు. ఉదయం 8 గంటల నుంచే ఓట్ల కౌంటింగ్ కు అధికారులు ఏర్పాట్లు చేశారు. గత నెల 28న ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత ఈ నెల 11న ఓటింగ్...