ఆంగ్ల విభాగంలో ఎల్ టీ హేమలతకు డాక్టరేట్ ప్రదానo
నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : తెలంగాణ విశ్వవిద్యాలయం ఆంగ్ల విభాగంలోని అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ పి సమత పర్యవేక్షణలో పరిశోదక విద్యార్థి ఎల్.టీ. హేమలత 'సైకలాజికల్ యాస్పెక్ట్స్ ఇన్ ద సెలెక్ట్ నావెల్స్ ఆఫ్ అనిత నాయర్ ' అనే అంశంపై సమర్పించిన సిద్ధాంత గ్రంథం పై ఓపెన్ వైవా జరిగింది. ఈ ఓపెన్ వైవా కు ఎక్స్టర్నల్ ఎగ్జామినర్ గా కాకతీయ విశ్వవిద్యాలయం ఇంగ్లీష్ విభాగాధిపతి డాక్టర్ మేఘన రావు ఆన్లైన్లో పరిశీలించింది. అనిత నాయర్ కు సంబంధించిన నవలను పూర్తిగా సమీక్షించి...