ఎల్ఆర్ఎస్. సర్వే ను పక్కాగా నిర్వహించాలి

కామారెడ్జి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ డంపింగ్ యార్డ్ నిర్వహణ సరిగా లేదని ఎంపీ ఓ ఈవోకు నోటీసులు బతుకమ్మ పిట్లం :  ఎల్.ఆర్.ఎస్. సర్వే ను పక్కాగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. గురువారం రోజున పిట్లం మండల కేంద్రంలో కొనసాగుతున్న ఎల్.ఆర్.ఎస్. తీరును కలెక్టర్ పరిశీలించారు. అనంతరం కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలిస్తూ, రోగులకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. ఏ.ఎన్.సి. సెంటర్ రిజిస్టర్ లను పరిశీలించారు. స్టార్స్ ను తనిఖీ చేస్తూ మందులను సక్రమంగా పంపిణీ...