ఎల్ఆర్ఎస్ రిబేటు సదుపాయం గడువు పొడిగింపు

 మే 3 వరకు చెల్లింపులకు అవకాశం సద్వినియోగం చేసుకోవాలని కోరిన కలెక్టర్   నిజామాబాద్, బతుకమ్మ : అనధికార లే ఔట్ల క్రమబద్దీకరణ, ప్లాట్ల రెగ్యులరైజేషన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన ఎల్.ఆర్.ఎస్ 25 శాతం రాయితీ సదుపాయాన్ని మరో మూడు రోజుల పాటు పొడిగించిందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. ఏప్రిల్ 30వ తేదీ నాటితో ఈ గడువు ముగియగా, ప్రజల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు ప్రభుత్వం ఎల్.ఆర్.ఎస్ గడువును మే 3వ తేదీ వరకు పొడిగించిందని అన్నారు. జిల్లాలోని...