ప్రేమ నిరాకరించిందని ప్రేమికుడి ఆత్మహత్య

బతుకమ్మ, నిజామాబాద్ క్రైం :  ప్రేమించిన యువతి తన ప్రేమను నిరాకరించడంతో  ప్రేమికుడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై ఆరీఫ్ తెలిపిన వివరాల  ప్రకారం గౌతమ్ గాంబియే (26) కూలీ యపనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. గత కొన్ని కాలంగా ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. యువతి తన ప్రేమను నిరాకరించిందని మనస్థాపానికి గురై ఖానాపూర్ శివారులో ఉరి వేసుకుని ఆత్మహత్య కు పాల్పడ్డాడని  ఎస్సై తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు...