నన్ను ప్రేమించినట్టే పొరుగు వారిని ప్రేమించండి

ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు బతుకమ్మ పిట్లం : నన్ను ప్రేమించినట్టే పొరుగు వారిని ప్రేమించండి అని ఏసుక్రీస్తు ప్రభువు బైబిల్ గ్రంధంలో ప్రస్తావించిందని ఎమ్మెల్యే తోట లక్ష్మి కథలు ప్రస్తావించారు. మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న క్రిస్మస్ వేడుకలలో భాగంగా సోమవారం జుక్కల్ నియోజకవర్గం పిట్లం మండలంలోని రాజ రాజేశ్వరి ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు కేక్‌ను కట్ చేసి, అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా...