నిజామాబాద్, బతుకమ్మ: ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన భర్త అనిల్ తో కలిసి కేక్ కట్ చేశారు. ఈ మేరకు ఆమె ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘ప్రేమ, చిరునవ్వు, ఆనందం’ క్యాప్షన్ ఇచ్చారు. ఈ సందర్భంగా నెటిజన్లు కవిత పోస్టుకు రిప్లై ఇస్తూ అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.