డేటింగ్ యాప్‌లో ప్రేమ.. వైద్యురాలికి రూ. 25 లక్షల టోకరా!
డేటింగ్ యాప్‌లో మహిళా డాక్టర్‌తో పరిచయం పెంచుకున్న యువకుడు పెళ్లి చేసుకుంటానని నమ్మించి ప్రేమ నాటకం విడతలవారీగా రూ. 25 లక్షల నగదు, 15 తులాల బంగారం కొట్టేసిన వైనం పెళ్లి ప్రస్తావన తేగానే బ్లాక్‌మెయిల్‌కు దిగిన నిందితుడు ప్రైవేట్ ఫొటోలు బయటపెడతానంటూ బెదిరింపులు హైదరాబాద్, బతుకమ్మ : పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ మహిళా వైద్యురాలి నుంచి రూ. 25 లక్షల నగదు, 15 తులాల బంగారం కాజేసిన ఓ వ్యక్తి.. చివరకు పెళ్లి ప్రస్తావన తీసుకురాగానే బ్లాక్‌మెయిల్‌కు దిగాడు. ఇద్దరూ సన్నిహితంగా...