ప్రేమ వివాహం… విషాదాంతం
వావి వరుసలు మరిచిన నేటితరం వరసకు అన్నతో ప్రేమాయణం బావతో పెళ్లి పెళ్లినాటి నుండి బావపై కక్ష పెంచుకున్న బామ్మర్ది వరుసైన అన్న తో వివాహేతర సంబంధం వద్దన్నందుకే హత్య కేసు వివరాలను వెల్లడించిన కామారెడ్డి డిఎస్పి బతుకమ్మ, మాచారెడ్డి: సభ్య సమాజం తలదించుకునే విధంగా ప్రేమ పెళ్లి వ్యవహారాలు మారిపోతున్నాయి. పెరిగిన సాంకేతిక నైపుణ్యం వావివరసలను పక్కకు నెట్టింది. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల కేంద్రానికి చెందిన దువ్వల బాలకృష్ణ హత్యోదంతం సినిమాను తలపించింది. వరసకు అన్న, వరసకు బావ ఇద్దరితో ప్రేమాయణం...