ప్రేమ జంట ఆత్మహత్య

. . . ఉరివేసుకుని బలవన్మరణం . . . పెద్ధలు ప్రేమను అంగీకరించరని అఘాయిత్యం కామారెడ్డి, బతుకమ్మ: ప్రేమ జంట అత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటన   కామారెడ్డి జిల్లా   బీబీపేట మండలం కొనాపూర్ లో ఘటన శనివారం ఉదయం వెలుగు చూసింది. తమ ప్రేమను తల్లిదండ్రులు ఒప్పుకోరని గ్రామానికి చెందిన సాయికుమార్ , వీణా ఉరి వేసుకుని ఆత్మహత్య  చేసుకున్నారు. ఈ విషయం లో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.