Batukammanews
Newspaper Banner
Date of Publish : 21 September 2024, 10:19 am Posted by : ramakrishna

ప్రేమ జంట ఆత్మహత్య

. . . ఉరివేసుకుని బలవన్మరణం

. . . పెద్ధలు ప్రేమను అంగీకరించరని అఘాయిత్యం

కామారెడ్డి, బతుకమ్మ:

ప్రేమ జంట అత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటన   కామారెడ్డి జిల్లా   బీబీపేట మండలం కొనాపూర్ లో ఘటన శనివారం ఉదయం వెలుగు చూసింది. తమ ప్రేమను తల్లిదండ్రులు ఒప్పుకోరని గ్రామానికి చెందిన సాయికుమార్ , వీణా ఉరి వేసుకుని ఆత్మహత్య  చేసుకున్నారు. ఈ విషయం లో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Love Couple Suicide

Love Couple Suicide