Batukammanews
Newspaper Banner
Date of Publish : 16 June 2025, 3:01 pm Posted by : ramakrishna

ప్రేమ జంట ఆత్మహత్య

జనగామ : బతుకమ్మ :   రైల్ కింద పడి ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లా జనగామ జిల్లా నెమలి కొండకు చెందిన వారిగా గుర్తింపు. ప్రేమ పెళ్లికి ఇరు కుటుంబాలు అంగీకరించకపోవడంతో ఈ ఘటనకు పాల్పడ్డారు. జనగామ పోలీసులు పంచదామని నిర్వహించి భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రికి మృతదేహాలు తరలించారు.