అంధుల జీవితాల్లో వెలుగులు నింపిన చీకటి సూర్యుడు లూయి

నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ నిజామాబాద్, బతుకమ్మ: అంధుల జీవితాల్లో వెలుగులు నింపిన చీకటి సూర్యుడు లూయి అని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు. స్నేహ సొసైటీలో శనివారం నిర్వహించిన లూయి బ్రెయిలీ 216వ జయంతి వేడుకలకు ముఖ్యఅతిథిగా ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ హాజరయ్యారు.ఈ సందర్భంగా లూయి విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతు...చెప్పులు కుట్టే కుటుంబంలో జన్మించి,రెక్కడితే కాని కడుపు నిండని పరిస్థితుల్లో చిన్న వయసులో...