దొంగనోట్ల జోరు

. వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లో పట్టుబడిన ముఠాలు . గాంధారి, బిచ్కుందలో నకిలీ నోట్లు ప్రత్యక్షం . చలామణి చేస్తున్న వారు సరే.. ముద్రిస్తున్న వారు ఎవరు..? . మూలలను పసిగట్టలేకపోతున్న ఖాకీలు నిజామాబాద్, బతుకమ్మ:  ఏ మాత్రం కష్టపకుండా డబ్బులు సంపాదించాలన్న దురాశతో దొంగ నోట్ల దందాను ఎంచుకుంటున్నవారు ఈ మధ్య కాలంలో పోలీసులకు ఎక్కవ సంఖ్యలో చిక్కుతున్నారు. అక్రమ మార్గాల్లో డబ్బు సంపాదించాలనే ఆశతో ఉన్న వారు దొంగ నోట్ల దందాను ఎంచుకుంటున్నారు. ఇటీవల కాలంలో నిజామాబాద్, వరంగల్ జిల్లాల్లో దొంగనోట్లు...