పండగ పూట జోరుగా పేకాట
. . . జోరుగా మూడు ముక్కలాట . . . క్లబ్ లలో రమ్మి స్థానంలో త్రీ క్యాట్ . . . మళ్లీ పేకాటకు పూర్వ వైభవం నిజామాబాద్, బతుకమ్మ: నిజామాబాద్ జిల్లాలో పండగ పూట పేకాట జోరందుకుంది. దీపావళి పండగకు వారం రోజుల ముందునుంచే మూడు ముక్కలాట జోరుగా సాగుతుంది. పల్లేలు మొదలుకుని, పట్టణాలలో, గ్రామాలతో మొదలు పెట్టి నగరం వరకు పత్తాలాటా ఊపందుకుంది. దీపావళి పండగ సంధర్బంగా పేకాట వారోత్సవాలు, మాసాలను ఇప్పటికే పేకాట రాయుళ్లు ప్రారంభించారు. అందర్...