షార్ట్ సర్క్యూట్‌తో బట్టల షాప్ దగ్ధం

  . . . రూ.50 లక్షల ఆస్తి నష్టం  ఎల్లారెడ్డి, బతుకమ్మ: కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో ఆదివారం ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మున్సిపాలిటీ కార్యాలయం పక్కన ఉన్న కనెక్ట్ మెన్స్ వేర్ అండ్ కిడ్స్ వేర్ బట్టల దుకాణంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు అనుమానిస్తున్నారు.శనివారం రాత్రి యథావిధిగా షాప్ మూసివేసి వెళ్లిన యజమాని నాగం దేవేందర్, ఆదివారం ఉదయం షాప్ తెరవడానికి వచ్చిన కార్మికుడు లోపల మంటలు వ్యాపిస్తున్నట్లు గమనించి వెంటనే యజమానికి సమాచారం...