Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 December 2025, 1:31 pm Posted by : ramakrishna

పోగొట్టుకున్న ఫోన్ల అప్పగింత

నిజామామాద్, బతుకమ్మ :  పోగొట్టుకున్న ఫోన్లను బాధితులకు అప్పగించినట్లు రైల్వే ఎస్సై సాయిరెడ్డి తెలిపారు.   రైల్వే స్టేషన్ పరిధిలో   పోగొట్టుకున్న ఫోన్లను సీఈఐఆర్ పోర్టల్ ద్వారా రికవరీ చేసినట్లు ఆయన తెలిపారు. రికవరీ చేసిన ఫోన్లను సోమవారం  బాధితులకు అప్పగించారు.  ఇందుకోసం కష్టపడిని సిబ్బంది సుప్రియ,  సురేందర్, గురూదాస్ సలాద్దీన్ లను ఆయన అభినందించారు.