పోగోట్టుకున్న సెల్ పోన్ లు యాజమానులకు అప్పగింత

  నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :   ఐదవ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సెల్ ఫోన్ లను పోగొట్టుకున్న వారికి వాటిని వెతికి తిరిగి అప్పగించినట్లు ఎస్ఐ సునిల్ తెలిపారు. గతంలో పోగొట్టుకున్న 3 ఫోన్లను సీఈఐఆర్ పోర్టల్ ద్వారా గుర్తించి శనివారం వాటిని యజమానులకు అందించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఐ సునిల్ మాట్లాడుతూ... సెల్ ఫోన్ లు పోతే సమీపంలోని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని అన్నారు. సెల్ ఫోన్ లను పోగోట్టుకుంటే దానికి సంబంధించిన వివరాలను పోలీస్...