పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ అందజేత

రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ గ్రామానికి చెందిన మౌలు అనే వ్యక్తి గత వారం రోజుల క్రితం మొబైల్ ఫోను పోగొట్టుకొని రుద్రూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో సిఐఈఆర్ పోర్టల్ ద్వార ఫోన్ ను కనిపెట్టి మంగళవారం రుద్రూర్ ఎస్ ఐ పి.సాయన్న బాధితుడు మౌలు కు మొబైల్ ఫోన్ ను అప్పగించారు.