Batukammanews
Newspaper Banner
Date of Publish : 05 September 2025, 7:56 pm Posted by : ramakrishna

గుంతలో దిగపడ్డ లారీ

  • ప్రయాణికుల రాకపోకలకు అంతరాయం

 

రుద్రూర్, బతుకమ్మ: రుద్రూర్ గ్రామంలోని బోధన్ కు వెళ్లే ప్రధాన రహదారిలో ఆర్ ఎన్ సి కాలనీ వద్ద రోడ్డు ప్రక్కన ఓ లారీ గుంతలో ఇరుక్కుపోవడం జరిగింది. ముందు నుండి ఇంకో లారీ బోధన్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించగా ఈ లారీ కూడా రహదారి మధ్యలో ఇరుక్కుపోవడంతో  ప్రయాణికుల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.