జాతీయ రహదారిపై లారీ భీభత్సం

  . . . లారీ డ్రైవర్ సడెన్ బ్రేక్ తో ఒక దానిని మరోక్కటి గా ఢీ కొట్టిన 7 కార్లు   ఇందల్ వాయి, బతుకమ్మ :   నిజామాబాద్ జిల్లాలో జాతీయ రహదారిపై ఒక లారీ భీభత్సం సృష్టించింది. సోమవారం ఇందల్ వాయి మండలం చంద్రాయన్ పల్లి లో లారీ భీభత్సం రేపింది. హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వైపు వస్తున్న లారీ నడుపుతున్న డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో  ఒకదాని కొకటిగా పలు వాహనాలు ఢీ కొట్టుకున్నాయి. లారీని వెనుక...