మోటర్ సైకిల్ ను ఢీ కొట్టిన లారీ
. . . తల్లి మృతి . . . కొడుకు కు గాయాలు నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ నగర శివారులోని అశోక్ సాగర్ చెరువు కట్ట వద్ద లారీ, బైక్ ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో తల్లి మృతి చెందగా కొడుకు కు గాయాలయ్యాయి. ఆరవ టౌన్ ఎస్ఐ సందీప్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.. ఆదివారం ఉదయం ఎడపల్లి మండలం జానకంపేట గ్రామానికి చెందిన మార అవిక్షిత్ తన తల్లి కమలతో...