భిక్కనూరు వద్ద లారీ బోల్తా
. . . పోలీసులపై దాడి యత్నించిన లారీ డ్రైవర్లు . . . అదుపులోకి తీసుకున్న పోలీసులు బతుకమ్మ భిక్కనూరు : వాహనాల తనిఖీ చేపడుతున్న పోలీసులను తప్పించుకొని అతివేగంగా వెళుతున్న లారీ ప్రమాదవశాత్తు రోడ్డుపై బోల్తాపడగా తమ లారీని ఎందుకు ఆపారని పోలీస్ లపై దాడికి యత్నించిన సంఘటన భిక్కనూరు మండలం సిద్ధ రామేశ్వర నగర్ గ్రామ సమీపంలో ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. టోల్ ప్లాజా వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా అతివేగంతో వెళ్తున్న లారీని పెట్రోలింగ్ సిబ్బంది ఆపాలని కోరగా...