. . . డ్రైవర్ కు స్వల్ప గాయాలు
భిక్కనూరు, బతుకమ్మ :
భిక్కనూరు పట్టణం 44 జాతీయ రహదారి చర్చి చౌరస్తా వద్ద మంగళవారం కొబ్బరికాయలతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. మధురై నుండి మధ్యప్రదేశ్ కి వెళ్తున్న లారీ భిక్కనూర్ కి రాగానే అదుపు తప్పి బోల్తాపడడంతో లారీ డ్రైవర్ దేవరాజ్ స్వల్పంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని గాయపడిన డ్రైవర్ను చికిత్స నిమిత్తం కామారెడ్డి ఆసుపత్రికి తరలించారు.