పోలీస్ జీప్ ను ఢీ కొట్టిన లారీ

సిద్దిపేట, బతుకమ్మ : చెక్ పోస్ట్ వద్ద నిలిపి ఉంచిన పోలీస్ జీప్ ను లారీ ఢీకొంది. ఈ ఘటన సిద్దిపేట జిల్లా జిల్లెల గడ్డ చెక్ పోస్ట్ వద్ద శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. హనుమకొండ నుంచి హుస్నాబాద్ వైపు చేపల లోడుతో వస్తున్న లారీ చెక్ పోస్ట్ వద్ద నిలిపి ఉంచిన పోలీస్ జీప్ ను ఢీ కొట్టి అదుపుతప్పి బోల్తా పడింది. పోలీస్ జీప్ ను సుమారు 200 మీటర్ల వరకు లారీ లాక్కెళ్లింది.  ప్రమాదం జరిగిన సమయంలో జీప్ లో...