బైక్ ను ఢీకొట్టిన లారీ

  . . . మహిళ మృతి.. ఇద్దరికి తీవ్ర గాయాలు! బిచ్కుంద, బతుకమ్మ: కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్‌గల్ మండలంలోని బేగంపూర్ ఎక్స్‌ రోడ్డుపై రోడ్డు ప్రమాదం జరిగింది. బిచ్కుంద మండలం పెద్ద దడ్గి గ్రామానికి చెందిన మస్తాన్, రేష్మ, మహిన్ ముగ్గురు ద్విచక్ర వాహనంపై వెళుతుండగా వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో రేష్మ (40) అనే మహిళ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందింది. మరో ఇద్దరు మస్తాన్, మహిన్ తీవ్రంగా గాయపడటంతో స్థానికులు వెంటనే స్పందించి...