108 అంబులెన్స్ ను ఢీకొట్టిన లారీ

   . . . డి ఎస్ చౌరస్తాలో ఘటన . . . పేషేంట్ తో పాటు సిబ్బందికి గాయాలు  నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ నగరం లొ బైపాస్ చౌరస్తా( డిఎస్ చౌరస్తా) వద్ద 108 అంబులెన్స్ ను లారీ ఢీకొట్టింది. ఈ సంఘటన మంగళవారం రాత్రి జరిగింది. మాక్లూర్ మండలం మాణిక్ బండార్  ఏరియాకు చెందిన అంబులేన్స్ మాక్లూర్ మండలం చిక్లీకి చెందిన పెషేంట్ కు అత్యవసర సేవల కోసం నిజామాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలిస్తుండగా ఈ ప్రమాదం...