Batukammanews
Newspaper Banner
Date of Publish : 27 October 2024, 3:57 pm Posted by : ramakrishna

రుద్రూర్ నుండి శబరిమలై వరకు అయ్యప్ప స్వాముల పాదయాత్ర

రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ గ్రామానికి చెందిన అయ్యప్ప మాలధారణ స్వాములు ప్రసూన్ స్వామి, శ్రావణ్ స్వామి, గాండ్ల సుభాష్ స్వామి, తదితర స్వాములు ఆదివారం రుద్రూర్ నుండి శబరిమలై వరకు పాదయాత్ర నిర్వహించారు. గ్రామ పెద్దలు అయ్యప్ప స్వాములకు ఘనంగా స్వాగతం పలికారు.