దోబూచులాట…
అటు భూమి ఇటు అసైన్డ్ లో పట్టా భూమి సర్వే అధికారుల లీలలు తప్పుడు నివేదికలతో భూంఫట్ కోట్ల రూపాయల భూమికి ఎసరు నిజామాబాద్, బతుకమ్మ : సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అంటే అధికారులంటే కాసులు చేతిలోపడితే చాలు భూమినే మాయం చేస్తారు. లేని భూమిని ఉన్నట్లు చూపించడంలో సిద్దహస్తులు అనే పేరు ప్రసిద్దికెక్కింది. రెవెన్యూ రికార్డులు ఎలా ఉన్నా వారు తలుచుకుంటే అసైన్డ్ భూములు పట్టా భూములవుతాయి. అందుకు నిదర్శనం ఇటీవల జిల్లా కేంద్రంలోని కోట్ల రూపాయల భూమికి కొందరు...