పత్తి మార్కెట్లలో దోపిడిని అరికట్టాలి
మద్దతు ధర, బోన స్ఇవ్వాలి : సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు సురేష్ గొండ బతుకమ్మ, మద్నూర్: పత్తి మార్కెట్లలో దోపిడిని అరికట్టాలి, కనీస మద్దతు ధర 10వేల రూపాయలు ప్రతి రైతుకు అందే విధంగా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం క్వింటాలు కు రు.575 బోనస్ ఇవ్వాలని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు సురేష్ గొండ రాష్ట్ర ప్రభుత్వాన్నిడిమాండ్ చేశారు. మార్కెట్ ధర కన్నా మధ్య దళారులు విపరీతంగా లాభాలు అర్జీస్తున్నారన్నారు. స్వామినాథన్ కమిషన్ సీపర్సుల ప్రకారం రైతులు పెట్టిన...