సొంత గూటికి చేరుకునేందుకు ఆరాటం
. తహతహలాడుతున్న తహసీల్దార్లు . వీ ఆర్ ఏలను పట్టించుకునే వారు లేరు.. . సెక్రటేరియట్ ఎదుట ధర్నా చేస్తామంటున్న వీఆర్ ఏలు . మంత్రి పొంగులేటితో నేడు భేటీ కానున్న యూనియన్ ల నాయకులు నిజామాబాద్, బతుకమ్మ: ఎన్నికలకు ముందు వేరే జిల్లాలకు బదిలీ అయిన తహసీల్దార్లు సొంత గూటికి చేరుకునేందుకు తహతహలాడుతున్నారు. శాసనసభ ఎన్నికలకు ముందు జిల్లా నుంచి బదిలీపై వెళ్లినవారు కొందరైతే, పార్లమెంటు పరిధిలో పని చేస్తున్న వారిని సైతం స్థానికం పేరుతో మరికొందరిని ఇతర జిల్లాలకు పంపించారు. సొంత...