ramakrishna
Sr Reporter | Telangana
batukammanews.com
మల్లన్న గుట్టకు లొంగన్ గ్రామస్తుల పాదయాత్ర
జుక్కల్, బతుకమ్మ: జుక్కల్ మండలంలోని లొంగన్ గ్రామస్తులు జహీరాబాద్ నియోజకవర్గంలోని మల్లన్న గుట్ట దర్శనానికి పాదయాత్రగా శుక్రవారం బయల్దేరారు. సుమారు 120 కిలో మీటర్ల పాదయాత్ర మూడు రోజులపాటు కొనసాగనుంది.
Share to WhatsApp 🔗
Download Image ⬇️
⬅️ Back to Read Article