Batukammanews
Newspaper Banner
Date of Publish : 13 December 2024, 2:57 pm Posted by : ramakrishna

మల్లన్న గుట్టకు లొంగన్ గ్రామస్తుల పాదయాత్ర

జుక్కల్, బతుకమ్మ:  జుక్కల్ మండలంలోని లొంగన్ గ్రామస్తులు జహీరాబాద్ నియోజకవర్గంలోని మల్లన్న గుట్ట దర్శనానికి పాదయాత్రగా శుక్రవారం బయల్దేరారు. సుమారు 120 కిలో మీటర్ల పాదయాత్ర మూడు రోజులపాటు కొనసాగనుంది.