ఆయిల్ ఫామ్ సాగు ద్వారా దీర్ఘకాలిక ఆదాయం
విశ్వవిద్యాలయానికి సలహా కమిటీ సభ్యులు కోటపాటి నరసింహం నాయుడు జక్రాన్ పల్లి, బతుకమ్మ : ఆయిల్ ఫామ్ సాగు ద్వారా దీర్ఘకాలిక ఆదాయం వస్తుందని విశ్వవిద్యాలయానికి సలహా కమిటీ సభ్యులు కోటపాటి నరసింహం నాయుడు అన్నారు. కలిగోట్ గ్రామంలో కేంద్రంలో జరిగిన రైతు ముంగిట్లో వ్యవసాయ శాస్త్రవేత్తల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రైతు నాయకుడు ఇటీవల జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి సలహా కమిటీ సభ్యునిగా నియమింపబడిన కోటపాటి నరసింహం నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన కోటపాటి మాట్లాడుతూ రైతులు పాత పద్ధతులు...