దీర్ఘకాలిక భూవివాదం లోక్ అదాలత్ లో పరిష్కారం
జూనియర్ సివిల్ జడ్జి కోర్టు,జిల్లాకోర్టు, హైకోర్టు లలో న్యాయ పోరాటం 23 మూడున్నరేళ్లు భూమికోసం ఆరాటం అంతిమంగా లోక్ అదాలత్ లో రాజీ న్యాయమూర్తి గోపికృష్ణ కృషితో ఫలించిన ఫలితం లోక్ అదాలత్ అవార్డు జారీ నిజామాబాద్, బతుకమ్మ : ఇరవై మూడేళ్ళ భూ న్యాయ పోరాటం. జూనియర్ సివిల్ జడ్జి కోర్టు,జిల్లాకోర్టు, హైకోర్టు లలో చట్టబద్ధత హక్కుల కోసం ఆరాటం. విలువైన సమయం కాలమనే కాలగర్భంలో కలిసి పోయినయ్. ఎడతెగని సివిల్ పంచాయతీ. ముప్ఫై గుంటల భూమి కోసం ఇరవైమూడేళ్ల సుదీర్ఘ...