కాంగ్రెస్ లో మార్కెట్ కమిటీల లొల్లి

. . . సీనియర్ నేత జోక్యంపై ప్రజాప్రతినిధుల గుర్రు . . . తమ సిఫారసులను పక్కన పెట్టడంపై సీనియర్ల మండిపాటు . . . నియోజకవర్గాల పరిధిలోని మార్కెట్ పదవుల కేటాయింపులో లొల్లి బతుకమ్మ, నిజామాబాద్ నిజామాబాద్ జిల్లాలో మార్కెట్ కమిటీల భర్తీ జరుగుతుందని ఆనందపడాలో తమ అనుచరులకు పదవులు ఇప్పించుకోలేక ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జిలు సతమతమౌతున్నారు. తమ నియోజకవర్గంలో ఉన్న మార్కెట్ కమిటీల పదవుల పందేరంలో సీనియర్ నాయకుడి జోక్యాన్ని సహించలేకపోతున్నారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో 17 మార్కెట్ కమిటీలున్నాయి....