సీఐ, ఎస్ఐ, కానిస్టేబుల్ కు లోకాయుక్త నోటీసులు

నిజామాబాద్ క్రైo, బతుకమ్మ : నిజామాబాద్  పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్, ఒక ఎస్సై, నిఘా విభాగంలో పనిచేస్తున్న ఒక హెడ్ కానిస్టేబుల్ కు లోకాయుక్త నోటీసులు జారీ చేసింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది.  ఓ యువకుడు తనపై పోలీసులు అక్రమంగా గొలుసు దొంగతనం కేసు నమోదు చేయడాన్ని సవాల్ చేస్తూ లోకాయుక్తను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో లోకాయుక్త యువకుడు సమర్పించిన ఆధారాలతో నిజామాబాద్ కమిషనరేట్ కార్యాలయంలో పనిచేస్తున్న ఒక సీఐకి, ఒక పోలీస్ స్టేషన్లో ఎస్హెచ్ఓ...