ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో నేర్పింది లోక్ అదాలత్

    -ఇంచార్జీ జిల్లా జడ్జి దుర్గా ప్రసాద్ నిజామాబాద్, బతుకమ్మ : కోర్టులపై పని భారాన్ని తగ్గించడానికి రాజీ పద్ధతిన సివిల్, క్రిమినల్ కేసుల పరిష్కారం ఒక పద్ధతి ని నేర్పిందని ఇంచార్జీ నిజామాబాద్ జిల్లా జడ్జి డి. దుర్గా ప్రసాద్ అన్నారు. జిల్లా న్యాయసేవా అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి సాయి సుధ, నిజామాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మామిళ్ల సాయరెడ్డి, ప్రధాన కార్యదర్శి మాణిక్ రాజు,డిప్యూటీ పోలీస్ కమిషనర్ బస్వారెడ్డి...