సత్వర న్యాయానికి చిరునామా ‘లోక్ అదాలత్’

కక్షిదారులను కలుపుకొని పోతాం కేసులుంటే పక్కలో బాంబులున్నట్లే 14న జాతీయ లోక్ అదాలత్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి భరత లక్ష్మీ   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : న్యాయార్తులకు మెరుగైన న్యాయసేవలు అందించడానికి జిల్లా న్యాయసేవ అధికార సంస్థ ప్రణాళికబద్ధమైన కృషి చేస్తుందని సంస్థ చైర్ పర్సన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.వి.ఎన్ భరత లక్ష్మీ తెలిపారు. శనివారం జిల్లావ్యాప్తంగా నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ వివరాలను  జిల్లాకోర్టు ప్రాంగణంలోని తన ఛాంబర్ లో సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఉదయ్ భాస్కర్...