లోక కళ్యాణార్థమే లోక్ అదాలత్
జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జనబహుళ్యపు ఆకాంక్ష ల మేరకు జిల్లా న్యాయసేవాధికార సంస్థ తన అధికారిక విధులను నిర్వహిస్తున్నదని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్ పర్సన్ సునీత కుంచాల తెలిపారు.జాతీయ లోక్ అదాలత్ మార్చి 8 న నిర్వహించనున్న నేపథ్యంలో జిల్లాకోర్టు ప్రాంగణంలోని న్యాయసేవ సదన్ లో విలేకరుల సమావేశంలో ఆమె సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి పద్మావతి తో కలిసి మాట్లాడారు. ప్రజలందరికి న్యాయవిజ్ఞానాన్ని అందించడంలో సంస్థ...