త్వరితగతిన పరిష్కారం పొందేందుకు లోక్ అదాలత్ దోహదపడుతుంది
. . . జాతీయ లోక్ అదాలత్ ప్రారంభోత్సవంలో జిల్లా ఎస్పీ ఎం.రాజేష్ చంద్ర కామారెడ్డి, బతుకమ్మ : జిల్లా వ్యాప్తంగా చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న రాజీ పడదగిన కేసుల్లో ఇరు వర్గాల సమ్మతితో త్వరితగతిన పరిష్కారం పొందెందుకు లోక్ అదాలత్ ఎంతో దోహదపడుతుందని కామారెడ్డి జిల్లా ఎస్పీ ఎం.రాజేష్ చంద్ర అన్నారు. కామారెడ్డి జిల్లా కోర్టు ప్రాంగణంలో శనివారం జాతీయ లోక్ అదాలత్ ను జిల్లా న్యాయమూర్తి డా.సిహెచ్ వివిఆర్ వరప్రసాద్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో...